Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణాను ప్రశ్నించిన జనసేన

Follow Udayam on Google
vihar Sep 01, 2026 12:19 PM హైదరాబాద్General
తెలంగాణాను ప్రశ్నించిన జనసేన - Udayam
దివ్యాంగుల ఆసరా పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వానికి జనసేన పలు ప్రశ్నలు సంధించింది. ప్రస్తుతం నెలకు రూ.4,016గా ఉన్న పెన్షన్‌ సకాలంలో అందుతోందా అని ప్రశ్నించింది. పెండింగ్‌ మొత్తాలను ఎప్పుడు విడుదల చేస్తారని, దివ్యాంగులకు రూ.6,000 పెన్షన్‌ హామీపై ప్రభుత్వ నిర్ణయం ఏమిటని నిలదీసింది. ప్రతి నెలా పెన్షన్‌ సకాలంలో అందేలా శాశ్వత చర్యలు ఎప్పుడు తీసుకుంటారని ప్రశ్నించింది.

Comments

G
Loading comments...