వార్తలకు తిరిగి వెళ్లండి

గాయని ఎస్. జానకి, సంగీత దర్శకుడు ఇళయరాజా కాంబినేషన్‌లో ఎన్నో అద్భుతమైన పాటలు వచ్చాయి. అయితే ఇళయరాజా స్వరపరిచిన ఒక విషాద గీతాన్ని రికార్డ్ చేస్తున్న సమయంలో జానకి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
ఆ పాటలోని లోతైన భావానికి మనస్తాపం చెంది ఆమె స్టూడియోలోనే బోరున ఏడ్చేశారు. దీంతో ఇళయరాజా రికార్డింగ్‌ను నిలిపివేసినట్లు జానకి స్వయంగా ఇంటర్వ్యూల్లో వెల్లడించారు.
Comments
Loading comments...

