Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జానకమ్మ ఆస్తులు రూ.537 కోట్లా?

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 13, 2026 4:23 PM జాతీయంవినోదం
జానకమ్మ ఆస్తులు రూ.537 కోట్లా? - Udayam
దిగ్గజ గాయని ఎస్. జానకి ఆస్తులపై నెట్టింట ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆరు దశాబ్దాల సినీ కెరీర్‌లో 50 వేల పాటలు పాడిన ఆమెకు, ప్రధాన నగరాల్లో సుమారు రూ.537 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. స్టేజ్ షోలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారానే ఆమె ఈ ఆస్తులు కూడబెట్టారని సమాచారం. 2017లో రిటైర్మెంట్ ప్రకటించి మైసూర్‌లో శేష జీవితాన్ని గడిపారు.

Comments

G
Loading comments...