Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర అథ్లెటిక్స్‌లో జనగామ సత్తా

Follow Udayam on Google
Harika Sep 01, 2026 10:09 AM జనగామ General
రాష్ట్ర అథ్లెటిక్స్‌లో జనగామ సత్తా - Udayam
జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సౌత్‌ జోన్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో జనగామ క్రీడాకారులు ఐదు పతకాలు సాధించారు. ఇందులో రెండు బంగారు, రెండు రజత, ఒక కాంస్య పతకం ఉన్నాయి. జె.సునీత్‌కుమార్‌, ఎం.అక్షయసింధు పతకాలు సాధించారు. కోచ్‌ రంజిత్‌కుమార్‌ శిక్షణను పలువురు అభినందించారు. విజేతలను జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణగౌడ్‌ అభినందించారు.

Comments

G
Loading comments...