Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణిలో 326 వినతులు స్వీకరించిన జనగామ కలెక్టర్

Follow Udayam on Google
మానస శర్మ Aug 03, 2026 6:45 PM జనగామ General
ప్రజావాణిలో 326 వినతులు స్వీకరించిన జనగామ కలెక్టర్ - Udayam
జనగామ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజల నుంచి 326 వినతులు స్వీకరించారు. అర్జీలను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్‌షాలోం, డీఆర్డీఓ భాస్కర్, హౌసింగ్ పీడీ మాతృ నాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...