వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ గ్రీన్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి కాకినాడకు వచ్చిన MLC కొణిదల నాగబాబుకు ఘన స్వాగతం లభించింది.
జనసేన ఇన్‌చార్జ్ తుమ్మలపల్లి రమేశ్ ఆయనను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

