Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘జాంబిరెడ్డి 2’ టైటిల్‌ గ్లింప్స్‌ విడుదల

Follow Udayam on Google
Udayam Desk Aug 24, 2026 11:10 AM జాతీయంవినోదం
‘జాంబిరెడ్డి 2’ టైటిల్‌ గ్లింప్స్‌ విడుదల - Udayam
తేజ సజ్జా నటిస్తున్న ‘జాంబిరెడ్డి 2’ టైటిల్‌ గ్లింప్స్‌ విడుదలైంది. ప్రశాంత్‌ వర్మ క్రియేటర్‌గా, సుపర్ణ్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శనయా కపూర్‌, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గ్లింప్స్‌లో జాంబీల దాడులు, యాక్షన్‌ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా 2027లో పలు భారతీయ, విదేశీ భాషల్లో విడుదల కానుంది.

Comments

G
Loading comments...