వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్‌రావు జయంతి సందర్భంగా వైఎస్ జగన్ తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై పనిచేసిన నేతగా జక్కంపూడి సేవలను, వైఎస్సార్ కుటుంబంతో ఆయనకున్న అనుబంధాన్ని జగన్ స్మరించుకున్నారు.
Comments
Loading comments...


