Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైపూర్‌లో ఘనంగా 26వ గిరిప్రదక్షిణ

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 12:26 PM మంచిర్యాలGeneral
జైపూర్‌లో ఘనంగా 26వ గిరిప్రదక్షిణ - Udayam
జైపూర్ మండలం వేలాల గ్రామంలోని గట్టు మల్లన్న ఆలయం వద్ద 26వ గిరిప్రదక్షణ కార్యక్రమాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి గిరిప్రదక్షణలో పాల్గొన్నారు. పాండవులచే ప్రతిష్ఠించబడిన ఈ క్షేత్రంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగింది.

Comments

G
Loading comments...