Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైపాల్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రముఖుల నివాళులు

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 28, 2026 7:49 PM హైదరాబాద్General
జైపాల్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రముఖుల నివాళులు - Udayam
కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని స్ఫూర్తిస్థల్‌ వద్ద రాష్ట్ర మంత్రులు, పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ఆయన సేవలను నేతలు కొనియాడారు. ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ సంప్రదాయాలకు జైపాల్‌రెడ్డి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన విలువలతో కూడిన రాజకీయ జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు.

Comments

G
Loading comments...