వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్యంతో బాధపడుతున్న మహబూబ్‌ఖాన్, అజీర్‌ఖాన్‌లకు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా మంజూరైన ఆర్థిక సాయం చెక్కులను మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్‌రావు అందజేశారు.
కార్యక్రమంలో జైనూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ రసీద్, సిర్పూర్(యు) మండల అధ్యక్షుడు ఆత్రం శంకర్ పాల్గొన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

