Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైనూర్ సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా కోడప ప్రకాష్!

Follow Udayam on Google
Harika Jun 15, 2026 3:25 PM ఆసిఫాబాద్General
జైనూర్ సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా కోడప ప్రకాష్! - Udayam
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా కోడప ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలోని 26 గ్రామాల సర్పంచులు ఎంపీడీవో కార్యాలయంలో సమావేశమై ఆయనను ఎన్నుకున్నారు. సర్పంచుల సమస్యల పరిష్కారానికి జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో పోరాడుతానని ప్రకాష్ తెలిపారు. తనను ఎన్నుకున్నందుకు ఆయన సర్పంచులకు ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...