వార్తలకు తిరిగి వెళ్లండి

జైన్ సంఘం ఆధ్వర్యంలో చిత్తూరులో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. తిరుపతికి చెందిన ఎస్.వి. అరవింద్ ఐ హాస్పిటల్ వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి శస్త్రచికిత్సలకు ఎంపిక చేశారు.
వారికి ఆపరేషన్ ఖర్చులు, లెన్స్, రవాణా, భోజనం, వసతి సౌకర్యాలను ఉచితంగా అందిస్తామని జైన్ సంఘం ప్రతినిధి సుభాష్ జైన్ తెలిపారు. గత నెల ఆపరేషన్లు చేయించుకున్న 99 మందికి ఆదివారం రివ్యూ చెకప్ నిర్వహించారు.
Comments
Loading comments...

