వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిలువరించేందుకు ఆందోళనలకు సిద్ధం కావాలని,మదనపూర్ మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఆగస్టు 10 న జరిగే జైల్ భరోలో వేలాదిగా కార్మికులు, రైతులు,వ్యవసాయ కూలీలు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
Comments
Loading comments...

