వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ కేంద్ర కారాగారంలో భద్రతా ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య క్షుణ్ణంగా పరిశీలించారు.
సీసీ కెమెరాలు, ప్రహరీ గోడ, బందోబస్తు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, జైలు హాస్పిటల్, డీ-అడిక్షన్ సెంటర్‌లపై సమీక్ష నిర్వహించారు. సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, భద్రతా లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

