వార్తలకు తిరిగి వెళ్లండి

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్ 2’ షూటింగ్ సెట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. చెన్నై సమీపంలోని స్టూడియోలో సెట్ నిర్మిస్తుండగా కార్తికేయన్ (28) అనే యువ కార్మికుడు కరెంట్ షాక్‌తో మరణించాడు.
వెంటనే ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా, సినీ సెట్లలో భద్రతా ప్రమాణాలపై మళ్లీ చర్చ మొదలైంది.
Comments
Loading comments...

