Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'జైలర్ 2' షూటింగ్ పూర్తి

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 02, 2026 11:28 AM జాతీయంవినోదం
'జైలర్ 2' షూటింగ్ పూర్తి - Udayam
రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన 'జైలర్ 2' షూటింగ్ పూర్తయింది. కథలో కొన్ని మార్పులు చేసి, అదనపు సన్నివేశాల కోసం నిర్వహించిన 25 రోజుల షూటింగ్ తాజాగా ముగిసింది. హృతిక్ రోషన్, మిథున్ చక్రవర్తి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...