Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి కానుకగా ‘జైలర్ 2’

Follow Udayam on Google
Rohit Singh May 22, 2026 6:44 PM జాతీయంవినోదం
వినాయక చవితి కానుకగా ‘జైలర్ 2’ - Udayam
సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్ 2’ విడుదలకు సిద్ధమవుతోంది. నెల్సన్ దర్శకత్వంలో వస్తున్న ఈ యాక్షన్ చిత్రాన్ని వినాయక చవితి కానుకగా సెప్టెంబరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సన్‌పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

Comments

G
Loading comments...