Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 15 జైల్ భరోకు పిలుపు

Follow Udayam Digital on Google
నిహారిక రెడ్డి Jul 30, 2026 4:41 PM సంగారెడ్డితెలంగాణ
ఆగస్టు 15 జైల్ భరోకు పిలుపు - Udayam Digital
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 15న నిర్వహించే జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు పిలుపునిచ్చారు. సంగారెడ్డి సుందరయ్య భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. నాలుగు లేబర్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని సాయిలు డిమాండ్ చేశారు. సమావేశంలో సీఐటీయూ నాయకులు యాదగిరి, సదానందం పాల్గొన్నారు.

Comments

G
Loading comments...