Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ టీచర్ గా రత్తిలాల్‌

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 12:58 PM జగిత్యాలGeneral
ఉత్తమ టీచర్ గా రత్తిలాల్‌ - Udayam
తపస్‌ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గురు వందనం’ కార్యక్రమంలో రాయికల్‌ మండలం అల్లిపూర్‌ ఉపాధ్యాయుడు భూక్యా రత్తిలాల్‌ (SA తెలుగు) ఉత్తమ టీచర్‌ అవార్డు అందుకున్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ ఆయనను ఘనంగా సన్మానించారు. రాయికల్‌ మండలం మంత్యా నాయక్‌ తండాలోని లోక్యానాయక్‌ తండాకు చెందిన రత్తిలాల్‌ను ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో డీఈఓ రాము, తపస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...