Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొగాకు రైతుల సమస్యలపై దేవరపల్లికి జగన్

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 05, 2026 12:32 PM ఏలూరుGeneral
పొగాకు రైతుల సమస్యలపై దేవరపల్లికి జగన్ - Udayam
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పొగాకు రైతుల సమస్యలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు దేవరపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించనున్నారు. రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. ఇటీవల ఆక్వా రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జగన్, ఇప్పుడు పొగాకు రైతుల అంశాన్ని ప్రస్తావించనున్నారు. ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు వైసీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.

Comments

G
Loading comments...