Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు హైదరాబాద్‌ కు జగన్

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 4:34 PM గుంటూరుGeneral
రేపు హైదరాబాద్‌ కు జగన్  - Udayam
మాజీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం హైదరాబాద్, బెంగళూరులో పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం చేరుకుని, 10:15 గంటలకు విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు వెళ్తారు. అక్కడి నుంచి జలవిహార్‌లోని గ్రాండ్ లాన్స్‌కు చేరుకుని 11:45 గంటలకు IPS పెండ్యాల సీతారామాంజనేయ శర్మ కుమారుడి వివాహానికి హాజరవుతారు. మధ్యాహ్నం 12:05 గంటలకు బేగంపేట చేరుకుని బెంగళూరు వెళ్ళి, అక్కడి వివాహానికి హాజరవుతారు.

Comments

G
Loading comments...