Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్‌ పర్యటన విజయవంతం చేయాలి: బైరెడ్డి

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 11, 2026 12:57 PM నంద్యాలGeneral
జగన్‌ పర్యటన విజయవంతం చేయాలి: బైరెడ్డి - Udayam
కర్నూలు జిల్లాలో ఈనెల 13న జరగనున్న జగన్మోహన్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని వైసీపీ యువజన విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పిలుపునిచ్చారు. నందికొట్కూరు వైసీపీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయకుండా వైసీపీ శ్రేణులపై అక్రమ అరెస్టులు చేయడమే పనిగా పెట్టుకుందని బైరెడ్డి విమర్శించారు.

Comments

G
Loading comments...