వార్తలకు తిరిగి వెళ్లండి
ఢిల్లీ పర్యటన వెనుక జగన్ వ్యూహం

పార్లమెంట్ సమావేశాల వేళ వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ పర్యటన చర్చనీయాంశమైంది. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పెంపు బిల్లులపై బీజేపీ ఆయన మద్దతు కోరేందుకే ఈ ఆహ్వానం అందినట్లు ప్రచారం.
ఈ క్రమంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో జగన్ చర్చిస్తున్నారు. బీజేపీ అగ్రనేతల అపాయింట్‌మెంట్ తీసుకొని కీలక బిల్లులపై చర్చించాలని బాధ్యతలు అప్పగించారు.
Comments
Loading comments...