వార్తలకు తిరిగి వెళ్లండి
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పొగాకు బోర్డు వద్ద జరిగిన వైఎస్ జగన్ ర్యాలీలో తొక్కిసలాట చోటుచేసుకుంది. వైసీపీ శ్రేణులు గేటు వద్ద ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్లడంతో ఈ ఘటన జరిగింది.
ఈ ఘటనలో విధుల్లో ఉన్న ఎస్సైతో పాటు పలువురు పోలీసులు, పార్టీ కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి.
Comments
Loading comments...

