వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమహేంద్రవరంలో కారు ప్రమాదంలో మృతి చెందిన వైద్య విద్యార్థిని ప్రియాంక తల్లిదండ్రులు గురువారం మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసి న్యాయం చేయాలని కోరారు. కేసు నమోదు ఆలస్యంపై ప్రియాంక తండ్రి వెంకటేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
నిందితులకు కఠిన శిక్ష పడేలా న్యాయ పోరాటం చేద్దామని జగన్ హామీ ఇచ్చారు. తల్లిదండ్రులను మాజీ ఎంపీలు బుట్టా రేణుక, మార్గాని భరత్ జగన్ వద్దకు తీసుకెళ్లారు.
Comments
Loading comments...

