వార్తలకు తిరిగి వెళ్లండి

వెన్నుపోటు అనే పదానికి జగన్ పేటెంట్ తీసుకున్నారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. తన రాజకీయ స్వార్థం కోసం కుటుంబ సభ్యులను, రాష్ట్రాన్ని మోసం చేశారని, ఆయనకు మేనిఫెస్టో గురించి మాట్లాడే నైతికత లేదని మండిపడ్డారు.
మరోవైపు హోం మంత్రి అనితపై వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను పలువురు నేతలు ఖండించారు. కులాల మధ్య చిచ్చు పెట్టడం జగన్ డీఎన్‌ఏలోనే ఉందని, అనితపై వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

