వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి, వైకాపా నేత సీదిరి అప్పలరాజు కుటుంబ సభ్యులతో కలిసి తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌ను కలిశారు. ఇటీవల బెయిల్‌పై విడుదలైన అనంతరం ఆయన జగన్‌తో భేటీ అయ్యారు.
అప్పలరాజు కుమారుడు ఆరవ్‌వర్మ కూడా భేటీలో పాల్గొన్నారు. ఆరవ్‌వర్మ బైక్ ప్రమాదానికి సంబంధించిన కేసులో కుమారుడిని తప్పించేందుకు ప్రయత్నించారన్న అభియోగంతో అప్పలరాజుపై కేసు నమోదైంది.
Comments
Loading comments...

