వార్తలకు తిరిగి వెళ్లండి

వైకాపా నేత సీదిరి అప్పలరాజుతో జగన్ ములాఖత్ రద్దయింది. రోడ్డు ప్రమాదం కేసులో అరెస్టైన అప్పలరాజు అంపోలు జైలులో రిమాండ్‌లో ఉన్నారు. భేటీకి అధికారులు మధ్యాహ్నం సమయం కేటాయించారు.
అయితే జగన్ సాయంత్రం 5 గంటల తర్వాత జైలుకు చేరుకోవడంతో నిర్ణీత సమయం ముగిసిపోయింది. దీంతో అధికారులు ములాఖత్‌కు అనుమతి ఇవ్వలేదు. అనంతరం అప్పలరాజు కుటుంబసభ్యులను జగన్ కలిశారు.
Comments
Loading comments...
