వార్తలకు తిరిగి వెళ్లండి
దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. "మీరే నా స్ఫూర్తి.. మీ ఆశీస్సులే నా ధైర్యం.. Miss You Nanna" అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు.
ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి జగన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.
Comments
Loading comments...

