వార్తలకు తిరిగి వెళ్లండి

వైకాపా హయాంలో గ్రూప్-1లో జరిగిన అక్రమాలు బయటపడతాయనే భయంతోనే మాజీ సీఎం జగన్ మెగా డీఎస్సీ అంశాన్ని తెరపైకి తెచ్చారని శాప్ ఛైర్మన్ రవినాయుడు ఆరోపించారు.
శుక్రవారం తిరుపతిలో ఆయన మాట్లాడుతూ జగన్ ఆరోపణలను ఖండించారు. 2019-24 మధ్య గ్రామ సచివాలయ నియామకాల్లో క్రీడాకోటా ఉద్యోగుల జాబితాను బహిర్గతం చేయాలని సవాల్ చేశారు.
Comments
Loading comments...

