Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రబాబుపై జగన్ మండిపాటు

Follow Udayam on Google
Rohit Singh May 21, 2026 12:47 PM అమరావతిGeneral
చంద్రబాబుపై జగన్ మండిపాటు - Udayam
'మావిగన్' (MAVIGAN) పేరు వింటేనే సీఎం చంద్రబాబుకు బీపీ పెరిగి గుండె ఆగిపోయేలా ఉందని వైఎస్సార్సీపీ అధినేత జగన్ విమర్శించారు. అమరావతిలో మౌలిక వసతులకే లక్షల కోట్లు ఖర్చవుతుందని, కేవలం స్కామ్‌ల కోసమే చంద్రబాబు ఈ ప్రాజెక్టుతో ముందుకు వెళ్తూ ప్రజల వెన్ను విరుస్తున్నారని ఆరోపించారు. ఆచరణ సాధ్యం కాని అమరావతి వల్ల ఏపీకి రాజధాని లేకుండా పోతుందన్న జగన్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తాము 'మావిగన్'ను ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...