Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రబాబుపై జగన్ తీవ్ర ఆగ్రహం

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 05, 2026 9:34 PM కృష్ణా జిల్లాGeneral
చంద్రబాబుపై జగన్ తీవ్ర ఆగ్రహం - Udayam
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రతిచోటా విషపు విత్తనాలు నాటారని, అవి విషవృక్షాలుగా మారుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, పోలీసు యంత్రాంగం అత్యంత ప్రమాదకర ధోరణిలో ఉందన్నారు. 'హే రామ్‌... సేవ్‌ ఆంధ్రప్రదేశ్' అంటూ ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు.

Comments

G
Loading comments...