Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్‌ 4న ఓటిటీ లో ‘జగమే సంగీతం’

Follow Udayam on Google
Sai Keerthan Aug 20, 2026 3:33 PM జాతీయంవినోదం
సెప్టెంబర్‌ 4న ఓటిటీ లో ‘జగమే సంగీతం’  - Udayam
ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌, మధుబాల కీలక పాత్రల్లో నటించిన ‘జగమే సంగీతం’ సిరీస్‌ సెప్టెంబర్‌ 4 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను సుస్మిత కొణిదెల నిర్మించారు. కర్ణాటక సంగీతం నేపథ్యంలో సాగే ఈ కథలో సంగీత వారసత్వాన్ని కాపాడుకునే బాలు ప్రయాణాన్ని దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ చూపించారు. తెలుగు, తమిళ భాషల్లో సిరీస్‌ అందుబాటులోకి రానుంది.

Comments

G
Loading comments...