Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోయర్‌ ఆర్డర్‌తో జడేజా అసంతృప్తి

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 16, 2026 4:00 PM క్రీడలుక్రీడలు
లోయర్‌ ఆర్డర్‌తో జడేజా అసంతృప్తి - Udayam
కెరీర్‌ ప్రారంభంలో భారత జట్టు తన బ్యాటింగ్‌ సామర్థ్యంపై పూర్తిగా నమ్మకం ఉంచలేదనే భావన కలిగేదని రవీంద్ర జడేజా తెలిపారు. ఎనిమిది, తొమ్మిదో స్థానాల్లో బ్యాటింగ్‌ చేయడం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందన్నారు. జడేజా నేరుగా ఏ కెప్టెన్‌ పేరునూ ప్రస్తావించలేదు. దేశవాళీ క్రికెట్‌లో మెరుగైన బ్యాటింగ్‌ రికార్డు ఉన్నప్పటికీ జాతీయ జట్టులో లోయర్‌ ఆర్డర్‌లో అవకాశాలు రావడంపై తన అనుభవాన్ని పంచుకున్నారు.

Comments

G
Loading comments...