Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

JACతో కలిసి ప్రత్యక్ష పోరాటానికి సిద్దం MEF

Follow Udayam on Google
raju Sep 09, 2026 8:06 PM నిజామాబాద్General
JACతో కలిసి ప్రత్యక్ష పోరాటానికి సిద్దం MEF - Udayam
TGE JAC ఆధ్వర్యంలో జరిగే 'చలో హైదరాబాద్' కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా మాదిగ ఉద్యోగుల సమాఖ్య (MEF) సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని సమాఖ్య నాయకులు తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడకుంటే భవిష్యత్తులో ఐకాసతో కలిసి ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమన్నారు. ఈ కార్య క్రమంలో జాతీయ ఉపాధ్యక్షుడు S.సురేశ్, గణేశ్, రాంబాబు, నాంపల్లి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...