వార్తలకు తిరిగి వెళ్లండి

పురుషాధిక్య గుర్రపు పందాల రంగంలోకి అడుగుపెట్టిన చెన్నైకి చెందిన రూపాసింగ్ దేశంలోనే మొదటి ఛాంపియన్ లేడీ జాకీగా సరికొత్త రికార్డు సృష్టించారు. మూడేళ్ల వయసులోనే గుర్రపుస్వారీ నేర్చుకున్న ఆమె, 2002లో ప్రొఫెషనల్ జాకీగా లైసెన్స్ పొంది ఏడుసార్లు ఛాంపియన్‌గా నిలిచారు.
తాత, తండ్రి స్ఫూర్తితో కెరీర్ ప్రారంభించిన రూపాసింగ్ అంతర్జాతీయ రేసుల్లోనూ ప్రతిభ చాటారు. ఇప్పటివరకు ఆమె మొత్తం 4 వేల రేసుల్లో పాల్గొని, ఏకంగా 727 రేసుల్లో విజయం సాధించి రికార్డు నెలకొల్పారు.
Comments
Loading comments...

