Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతిపిత మహాత్మా గాంధీజీ ఆదర్శాలు ప్రతి ఒక్కరికీ ఆచరణీయం

Follow Udayam on Google
Raj Kumar Oct 02, 2026 1:49 PM విశాఖపట్నంGeneral
జాతిపిత మహాత్మా గాంధీజీ ఆదర్శాలు ప్రతి ఒక్కరికీ ఆచరణీయం - Udayam
గాంధీ జయంతి సందర్భంగా గోపాలపట్నం జడ్పీ హైస్కూల్‌‌లోని జాతిపిత, మహాత్మా గాంధీ* గారి విగ్రహానికి విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాఠశాలకు నూతనంగా ఎన్నికైన పేరెంట్స్ కమిటీ సభ్యులను ఆయన శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...