వార్తలకు తిరిగి వెళ్లండి

బాలానగర్ మండలం చింతకుంట తండాకు చెందిన గిరిజన విద్యార్థి శ్రీశాంత్ జాతీయస్థాయి ఎన్సీఈటీ పరీక్షలో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించాడు. ఆటోడ్రైవర్ గా పనిచేస్తున్న తండ్రి ఫుల్సింగ్ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
కేరళలోని కాలికట్ కళాశాలలో సీటు లభించగా, రూ.1.50 లక్షల అడ్మిషన్ ఫీజు చెల్లించాల్సి ఉంది. దాతలు సాయం చేయాలని కుటుంబం కోరుతోంది.
Comments
Loading comments...

