Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన కాసిపేట్ విద్యార్థులు

Follow Udayam on Google
Chitty Ramesh Sep 28, 2026 12:06 PM మంచిర్యాలGeneral
జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన కాసిపేట్ విద్యార్థులు - Udayam
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం పల్లెంగూడకు చెందిన ఉద్ధం సింగ్ కలరి విద్యార్థులు పత్తిపాక హర్షిత కుమార్, పత్తిపాక సిద్ధార్థ్ జాతీయస్థాయి శిక్షణకు ఎంపిక అయ్యారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో ప్రతిభ కనబరిచారు. దీంతో విద్యార్థులు రెండో దశ సెలక్షన్స్ కు ఎంపికయ్యారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన వీరిని గ్రామస్థులు సోమవారం అభినందించారు. తదుపరి పోటీల్లో విజయం సాధించాలని కోరారు

Comments

G
Loading comments...