వార్తలకు తిరిగి వెళ్లండి

వారణాసిలో అక్టోబర్ 15 నుంచి 21 వరకు జరిగే వందేమాతరం జాతీయ సమగ్రతా శిబిరానికి అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు ఒలుగు శివప్రసాద్, సీసా కామేశ్వరరావు ఎంపికయ్యారు.
మారుమూల గిరిజన ప్రాంత విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపిక కావడం గర్వకారణమని ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ కేశవరావు తెలిపారు. ఎన్‌ఎస్‌ఎస్ పీఓ విజయలక్ష్మి విద్యార్థులను అభినందించారు.
Comments
Loading comments...

