Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ శాంతి దినోత్సవ వేడుకలు సెప్టెంబర్ 21న

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 16, 2026 3:32 PM విశాఖపట్నంGeneral
జాతీయ శాంతి దినోత్సవ వేడుకలు సెప్టెంబర్ 21న - Udayam
ఐక్యరాజ్య సమితి ఆదేశాల మేరకు ప్రతి ఏడాది సెప్టెంబర్ 21 న అంత ర్ జాతీయ శాంతి దినోత్సవ వేడుకలు UNO సభ్య దేశాలు జరుపుకుంటాయి బి వి ఫౌండేషన్ ఫర్.పీస్.అండ్ హర్మోనీ మరియు.గాంధీ సెంటర్ సంయుక్త ఆధ్వర్యం లో. ఈ.నెల.20 న ఉదయం పది.గంటలకు బుల్లయ్య కాలేజీ ఆవరణ లో గల.గాంధీ సెంటర్ సెమినార్.హాల్ లో ప్రపంచం శాంతి అవసరం అంశం పై సదస్సు నిర్వహిస్తున్నారు ఇందుకు సంబందించిన AU ఛాంబర్లో గోడ పత్రికను ఆవిష్కరించారు.

Comments

G
Loading comments...