వార్తలకు తిరిగి వెళ్లండి

ఎచ్చెర్ల మండల పరిధిలో కుశాలపురం నవభారత్ నుంచి చిలకపాలెం వరకు జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై వర్షం నీరు నిలిచిపోయింది. కింతలిమిల్లు, ఎచ్చెర్ల, చిలకపాలెం ప్రాంతాల్లో చెరువును తలపిస్తుంది.
ఫ్లై ఓవర్ సమీపంలో ఎక్కువగా నీరు నిలిచిపోయింది. నీరు తొలగింపునకు జాతీయ రహదారి నిర్వహణ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కొన్నిచోట్ల మెటార్లతో నీటిని తొలగిస్తున్నారు.
Comments
Loading comments...

