వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం వేము కాలేజ్ సమీపంలో జాతీయ రహదారి అభివృద్ధి పనులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాత్‌వే నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
భూయజమానులకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా స్థల సేకరణ పూర్తి చేసి, పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

