వార్తలకు తిరిగి వెళ్లండి

గతాన్ని గౌరవిస్తూనే వర్తమానాన్ని కాపాడుకుంటూ బంగారు భవిష్యత్ ను నిర్మించుకుందామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. 80వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా శనివారం ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించాక పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం కల్పించే ప్రజాస్వామ్య పాలన అందించడమే తమ ప్రజా ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.
Comments
Loading comments...

