Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ పారా స్పోర్ట్స్‌కు ప్రభుత్వ విద్యార్థిని ఎంపిక

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 10:32 AM కోనసీమGeneral
జాతీయ పారా స్పోర్ట్స్‌కు ప్రభుత్వ విద్యార్థిని ఎంపిక - Udayam
మాకనపాలేనికి చెందిన భవితా సెంటర్ విద్యార్థిని యాండ్ర జాహ్నవి జాతీయ స్థాయి పారా స్పోర్ట్స్ పోటీలకు ఎంపికైంది. లూటుకుర్రు హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఆమె తోటపల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్ మీట్-2026లో ప్రతిభ చాటింది. టీం వర్క్‌లో ప్రథమ, షాట్‌పుట్‌లో ద్వితీయ బహుమతి సాధించి జాతీయ స్థాయికి అర్హత పొందింది.

Comments

G
Loading comments...