వార్తలకు తిరిగి వెళ్లండి

పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ ‘మంగళ్ మిలన్’ సమావేశం ప్రారంభమైంది. వర్షాకాల సమావేశాల మిగిలిన రెండు రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూటమి నేతలు చర్చిస్తున్నారు.
ప్రధాని మోదీ, అమిత్ షా, నితిన్ నబీన్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్‌వాల్ తదితరులు సమావేశానికి హాజరయ్యారు. సభలో పెండింగ్ బిల్లులు, ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో కూటమి సమన్వయంపై చర్చించనున్నారు.
Comments
Loading comments...

