వార్తలకు తిరిగి వెళ్లండి

కథలాపూర్ మండలంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జగిత్యాల జిల్లా ఇన్‌చార్జ్ రేణుకుంట్ల సాగర్ మాదిగ మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక అసమానతల నిర్మూలనకు ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
సెప్టెంబర్ 9న వరంగల్‌లో జరిగే జాతీయ మహాసభను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

