వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లందు మండలం దిబ్బలపాడు జీపీ పరిధిలోని బాలాజీ తండా, సెవ్యా తండాల్లో AIKMS నాలుగో జాతీయ మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. న్యూడెమోక్రసీ డివిజన్ కమిటీ నాయకుడు నరాటి వెంకటేశ్వర్లు మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.
సెప్టెంబరు 28, 29, 30 తేదీల్లో ఖమ్మంలో మహాసభలు జరుగుతాయని తెలిపారు. 30న మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే మహాప్రదర్శనకు రైతులు, కూలీలు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

