వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా ఈ నెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని బాన్సువాడ రూరల్ సీఐ తిరుపతయ్య సూచించారు.
పలు పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చు అన్నారు కామారెడ్డి జిల్లాలోని పలు కోర్టుల్లో నిర్వహించే లోక్ అదాలత్ కక్షిదారులు ఇరువర్గాల సమ్మతితో కేసులను పరిష్కరించు కోవాలని సూచించారు.
Comments
Loading comments...

